‘ఒక నిమిషం’ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం

ఇంటర్మీడియట్‌ పరీక్షలో ‘ఒక నిమిషం’ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం నమోదైంది. న్యాయవాది భాస్కర్‌ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలు చేశారు. ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించాలని పిటిషనర్‌ హైకోర్టును కోరారు.

Published : 10 Mar 2020 23:45 IST

 


హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలో ‘ఒక నిమిషం’ నిబంధనపై హైకోర్టులో వ్యాజ్యం నమోదైంది. న్యాయవాది భాస్కర్‌ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజం దాఖలు చేశారు. ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించాలని పిటిషనర్‌ హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. ‘ఒక నిమిషం’ నిబంధనల వల్ల ఏటా చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్న సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని