Surrogacy: ప్రియాంక ప్రకటన.. ట్రెండింగ్‌లో సరోగసీ..!
సరోగసీ ద్వారా తాము బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: సరోగసీ ద్వారా తాము బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు ప్రకటించారు. ఇంతకుముందు కూడా ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, శిల్పా శెట్టి, ప్రీతిజింతా, కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పద్ధతి ద్వారా తమ కుటుంబంలో తర్వాతి తరాన్ని ఆహ్వానించారు. మంచు లక్ష్మి ఇలానే ఓ బిడ్డకు తల్లయ్యారు. తాజాగా ప్రియాంక సరోగసీ గురించి ప్రకటన చేయగానే.. మరోసారి భారత నెటిజన్లు ఆ అంశం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించారు. అకస్మాత్తుగా సరోగసీ పదం గూగుల్‌లో ట్రెండింగ్‌గా మారింది. సరోగసీకి తెలుగు అర్థం ఏంటి, సరోగసీ పనితీరెలా..?, సరోగసీని హిందీలో ఏమంటారు?, బెంగాలీలో ఏమంటారు?.. అంటూ దాని గురించి తెగ వెతికేశారు. ఇక దానితోపాటు ఫెర్టిలిటీ, చైల్డ్ బర్త్, అడాప్షన్, టెస్ట్ ట్యూబ్ వంటి విషయాల గురించి శోధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక