TS INTER RESULTS 2022: మరికాసేపట్లో ఇంటర్‌ రిజల్ట్స్‌.. ఫలితాలు ఈనాడు.నెట్‌లో చూడొచ్చు

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు...

Updated : 28 Jun 2022 11:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ఇప్పటికే ప్రకటించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని