Hyderabad: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయ ముట్టడికి యత్నించారు.

Updated : 29 Aug 2023 12:11 IST

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. సుమారు ₹1000 కోట్ల మేర బిల్లులు చెల్లించాలని ఆందోళనకు దిగారు. బల్దియా ముట్టడికి కాంట్రాక్టర్లు, వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చారు. పోలీసులు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని