కొండచిలువను వేటాడిన పులి: వైరల్‌ వీడియో

ఓ కొండచిలువను పులి వేటాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెమ్మదిగా నక్కి వచ్చిన ఆ పులి నోటితో కొండచిలువను పట్టేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని అంతరాసంతే అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది....

Updated : 17 Mar 2021 13:42 IST

బెంగళూరు: ఓ కొండచిలువను పులి వేటాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెమ్మదిగా నక్కి వచ్చిన ఆ పులి నోటితో కొండచిలువను పట్టేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని  అంతరాసంతే అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్లిన పర్యాటకుడు ఈ వీడియోను చిత్రీకరించాడు. పులి కొండచిలువను వేటాడి అనంతరం దాన్ని నోటితో కరచుకొని చెట్లలోకి తీసుకెళ్ల్లిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని