DGCA: విమాన టికెట్‌ డౌన్‌గ్రేడ్‌ అయితే 75% డబ్బులు వెనక్కి

విమాన ప్రయాణం కోసం బుక్‌ చేసుకున్న టికెట్లు డౌన్‌గ్రేడ్‌ అయితే (దిగువ తరగతికి మారితే) ఇకపై దేశీయ ప్రయాణికులకు 75% డబ్బులను వెనక్కి ఇవ్వనున్నారు.

Updated : 26 Jan 2023 09:32 IST

దిల్లీ: విమాన ప్రయాణం కోసం బుక్‌ చేసుకున్న టికెట్లు డౌన్‌గ్రేడ్‌ అయితే (దిగువ తరగతికి మారితే) ఇకపై దేశీయ ప్రయాణికులకు 75% డబ్బులను వెనక్కి ఇవ్వనున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలకైతే... టికెట్‌ ధరలు, ప్రయాణ దూరాన్ని గమనంలోకి తీసుకుని 30% నుంచి 75% వరకు వెనక్కి ఇస్తారు. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తాయని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని