మెరుగైన సేవలు అందించండి
సంఘటనా స్థలాన్ని శనివారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పరిశీలించారు. ఇక్కడి పరిస్థితిని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయనకు వివరించారు.
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
భువనేశ్వర్, న్యూస్‌టుడే: సంఘటనా స్థలాన్ని శనివారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పరిశీలించారు. ఇక్కడి పరిస్థితిని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆయనకు వివరించారు. అనంతరం బాలేశ్వర్ ఆసుపత్రికి వెళ్లిన నవీన్ క్షతగాత్రులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్