అభిషేక్ బెనర్జీ భార్యను విదేశాలకు వెళ్లనివ్వని అధికారులు!
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.
కోల్‌కతా: టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని కోల్‌కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. రుజిరా తన ఇద్దరు పిల్లలతో కలిసి యూఏఈ వెళ్లడానికి సోమవారం ఉదయం సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను నిలువరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఈడీ జారీ చేసిన లుకౌట్ నోటీసే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆ నోటీసు ప్రకారం రుజిరా ఈ నెల 8న విచారణకు హాజరు కావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా