Finance Ministry: 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులు.. ఏపీకి ఎంతంటే..!

రెవెన్యూ లోటు భర్తీకి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 2021-22

Updated : 09 Sep 2021 16:28 IST

దిల్లీ: రెవెన్యూ లోటు భర్తీకి 17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,438 కోట్లు విడుదల చేసింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా రూ.8,628.50 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి మొత్తం ఇప్పటి వరకు   రూ.59,226 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని