ఏక్‌ మినీ కథ

యువ దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన కథతో ‘ఏక్‌ మినీ కథ’ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్‌

Published : 09 Mar 2021 12:34 IST

హైదరాబాద్‌: యువ దర్శకుడు మేర్లపాక గాంధీ అందించిన కథతో ‘ఏక్‌ మినీ కథ’ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్‌ అనుబంధ సంస్థ అయిన యు.వి.కాన్సెప్ట్‌ పతాకంపై కార్తీక్‌ రాపోలు తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ శోభన్‌ కథానాయకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్, ఛాయాగ్రహణం: గోకుల్‌భారతి, సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, కూర్పు: సత్య.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని