Bigg Boss Telugu 5: సన్నీపై పగ తీర్చుకున్నావా? రవికి మరో కొత్త పేరు పెట్టిన నాగార్జున
గత వారం రోజులుగా బిగ్‌బాస్(Bigg boss) హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున(Nagarjuna) మాట్లాడారు.
హైదరాబాద్: గత వారం రోజులుగా బిగ్‌బాస్(Bigg boss) హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున(Nagarjuna) మాట్లాడారు. బాగా ఆడిన వారికి గోల్డ్, వరెస్ట్ పెర్ఫార్మర్కు కోల్(బొగ్గు)ఇవ్వాలని నాగార్జున సూచించారు. దీంతో సన్నీకి రవి వరెస్ట్ పెర్ఫార్మర్ ఇచ్చాడు. స్విమ్మింగ్ టాస్క్‌లో సన్నీపై పగ తీర్చుకున్నావా? అని నాగార్జున రవిని ప్రశ్నించారు. ‘అదేం లేదు’ అంటూ రవి చెప్పుకొచ్చాడు. ఇక శ్రీరామ్‌కు వచ్చిన పవర్ రవి తీసుకోవడంతో బకరా అయ్యాడని నాగార్జున ఆటపట్టించారు. మరోవైపు తరచూ గొడవ పడుతున్న షణ్ముఖ్(Shanmukh), సిరి(siri)లపై అసహనం వ్యక్తం చేశారు. ఇరువురిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి క్లాస్ తీసుకున్నారు. తనని తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు.
‘ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా’ అని ప్రశ్నించారు. ‘ఏమో సర్.. నాకు క్లారిటీ లేదు. నా స్టోరీ నాకు తెలుసు. బయట నేనేంటో తెలుసు. అయినా బంధం ఏర్పడుతోంది ఎందుకో తెలియడం లేదు’ అంటూ సిరి కన్నీటి పర్యంతమైంది. ఇదే విషయమై షణ్ముఖ్‌ను ప్రశ్నించగా, ‘మెంటల్‌గా వీక్ అయిపోయాను సర్. దీప్తిని చాలా మిస్ అవుతున్నా సర్’ అని అనగానే ‘బిగ్‌బాస్ ఓపెన్ ది గేట్స్. దీప్తిని మిస్ అయితే, బయటకు వెళ్లిపో’ అని నాగార్జున అనడంతో షణ్ముఖ్ ఆశ్చర్యపోయాడు. మరి షణ్ముఖ్ నిజంగా వెళ్లిపోయాడా? ఇద్దరికి నాగార్జున ఇచ్చిన సలహాలు ఏంటి? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
నాగార్జునతో బాబీ దేవోల్ ఢీ!
‘కుబేర’ తర్వాత నాగార్జున చేయనున్న చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన స్టూడియో గ్రీన్ పతాకంపై తమిళ దర్శకుడు నవీన్‌తో ఓ సినిమా చేయనున్నారు. -
మళ్లీ కలిసేనా?
‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా కనిపించి సినీప్రియుల గుండెల్లో గుబులు రేపింది అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె ‘పరదా’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. -
మరోసారి ఈ జోడీ?
నాగచైతన్య - పూజా హెగ్డే జోడీ మరోసారి తెరపై సందడి చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ‘తండేల్’ సినిమా చేస్తున్న చైతూ... తదుపరి కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. -
పేరు మరింత బాధ్యతని పెంచింది
పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం. -
భయపెడుతూనే నవ్విస్తుంది.. బాక్
‘అస్సామీ జానపదంలో బాక్ అనే దెయ్యం ఉందని మా దర్శకుడు తన స్క్రిప్ట్ పరిశోధనలో తెలుసుకున్నారు. అసలు ఆ బాక్ కథ ఏమిటి? తను ఏం చేస్తుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు ప్రముఖ నటి ఖుష్బూ. -
విదేశాల్లో వచ్చినా... మన దేశంలో రాలేదు
‘‘సుహాస్ అనగానే వినూత్నమైన కథలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని ఓ కొత్త కథని ‘ప్రసన్న వదనం’తో చెబుతున్నాం. -
నేను గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తే...!
తన ఫొటోషూట్స్‌తో సామాజిక మాధ్యమాల్నీ సందడి చేస్తుంటుంది మాళవిక మోహనన్. చీర కట్టినా... చిట్టి పొట్టి ట్రెండీ దుస్తులేసినా గ్లామరస్‌గా కనిపించడంలో ఆమెదంటూ ఓ ప్రత్యేకమైన శైలి. -
యాక్షన్ గణేశుడు వస్తున్నాడు
గతేడాది ‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ‘గం.. గం.. గణేశా’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్‌ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్‌ను టీమ్ మీటింగ్‌లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్