Kannappa: కన్నప్ప కోసం

వివిధ చిత్ర పరిశ్రమలకి చెందిన సీనియర్‌ నటులు ‘కన్నప్ప’ చిత్రంలో భాగం అవుతున్నారు. మలయాళం నుంచి  మెహన్‌లాల్‌, కన్నడ నుంచి శివరాజ్‌ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated : 10 Nov 2023 09:49 IST

వివిధ చిత్ర పరిశ్రమలకి చెందిన సీనియర్‌ నటులు ‘కన్నప్ప’ చిత్రంలో భాగం అవుతున్నారు. మలయాళం నుంచి  మెహన్‌లాల్‌, కన్నడ నుంచి శివరాజ్‌ కుమార్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్‌ ఇండియా సంచలనం ప్రభాస్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తారాగణంలో మోహన్‌బాబు, శరత్‌కుమార్‌ కూడా చేరారు. ఆ విషయాన్ని గురువారం వెల్లడించింది చిత్రబృందం. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. మంచు విష్ణు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే నిర్మాత. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని