Social Look: పూజాహెగ్డే హొయలు.. నిహారిక ఫొటోషూట్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 14 Sep 2023 01:55 IST
  • నటి పూజాహెగ్డే (Pooja Hegde) తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె ట్రెండీ సూట్‌ లాంటి డ్రెస్‌ ధరించి హొయలు ఒలికించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
  • నటి నిహారిక (Niharika) ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. వీటిని తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.
  • చీర అంటే తనకెంతో ఇష్టమని మరోసారి చెప్పారు నటి మౌనీరాయ్‌ (Mouniroy). తెలుపు రంగు చీరలో దిగిన పలు ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని