IPL: ఐపీఎల్‌.. ఫ్రాంఛైజీల పూర్తి జట్లు ఇవే..

ఐపీఎల్‌ (IPL) మినీ వేలం ముగిసింది. అత్యధికంగా ఒక్కో జట్టు 25 మంది ఆటగాళ్లతో స్క్వాడ్‌ను సిద్ధంగా ఉంచుకొంది. ఐపీఎల్‌ సీజన్‌ 2023 కోసం బరిలోకి దిగేందుకు టాప్‌ ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు సొంతం చేసుకొన్నాయి.

Updated : 23 Dec 2022 23:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ (IPL) మినీ వేలం ముగిసింది. దాదాపు రూ.160 కోట్లు ఖర్చు పెట్టి 80 మంది ఆటగాళ్లను పది ఫ్రాంఛైజీలు సొంతం చేసుకొన్నాయి. సామ్‌ కరన్ (రూ. 18.50 కోట్లు) అత్యధిక ధరను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. అన్ని ఫ్రాంఛైజీలు జట్లూ వచ్చే సీజన్‌ కోసం జట్లను సిద్ధం చేసుకున్నాయి. మరి పూర్తి స్థాయి జట్లలోని ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం..

1. చెన్నై జట్టు:  ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డేవన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, సుభ్రాన్షు సేనాపతి, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, కే భగత్ వర్మ, మొయిన్ అలీ, రవీంద్రన్‌ హంగార్గేకర్, శివమ్‌ దూబే, దీపక్ చాహర్, మహీశ్‌ తీక్షణ, ముకేశ్‌ చౌదరి, ప్రశాంత్‌ సోలంకీ, సిమ్రజీత్‌ సింగ్, అజింక్య రహానె, తుషార్ దేశ్‌ పాండే, బెన్ స్టోక్స్, మతీషా పతిరాన, షేక్ రషీద్, నిశాంత్ సింధు, కేల్‌ జేమీసన్, అజయ్‌ మండల్

2.దిల్లీ: రిషభ్‌ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కమ్లేష్ నగర్‌కోటి, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, పర్విన్ దూబే, రిపల్ పటేల్, సర్ఫరాజ్‌ ఖాన్, విక్కీ ఓస్వాల్‌, యశ్‌ ధుల్, అమన్ ఖాన్, అన్రిచ్‌ నోకియా, చేతన్ సకారియా, కుల్‌దీప్‌ యాదవ్, లుంగి ఎంగిడి, ముస్తాఫిజర్ రహ్మాన్‌, ఖలీల్ అహ్మద్, ఫిల్‌ సాల్ట్, ఇషాంత్‌ శర్మ, ముకేశ్‌ కుమార్, మనీశ్ పాండే

3.గుజరాత్‌: హార్దిక్ పాండ్య (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మ్యాథ్యూ వేడ్, వృద్ధిమాన్‌ సాహా, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, ప్రదీప్ సంగ్వాన్, రాహుల్ తెవాతియా, శివమ్‌ మావి, విజయ్ శంకర్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్‌ షమీ, నూర్ అహ్మద్, సాయి కిశోర్, రషీద్‌ ఖాన్, యశ్‌ దయాల్, కేన్ విలియమ్సన్, జాషువా లిటిల్, ఓడియన్ స్మిత్, ఉర్విల్ పటేల్, కేఎస్ భరత్, మోహిత్ శర్మ

4.కోల్‌కతా: శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, రహ్మానుతుల్లా గుర్బాజ్, డేవిడ్ వీజ్, కుల్వంత్‌ ఖేజ్రోలియా, సుయాష్ శర్మ, నితీశ్‌ రాణా, అనుకుల్ రాయ్, లాకీ ఫెర్గూసన్, ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, ఉమేశ్‌ యాదవ్, సునిల్ నరైన్, వైభవ్‌ అరోరా, వరుణ్ చక్రవర్తి, నారాయణ్ జగదీశన్‌

5. లక్‌నవూ: కేఎల్ రాహుల్‌ (కెప్టెన్‌), మనన్ వోహ్రా, క్వింటన్‌ డికాక్‌, ఆయుష్ బదోని, దీపక్ హుడా, క్రిష్ణప్ప గౌతమ్‌, కరన్‌ శర్మ, కృనాల్ పాండ్య, కేల్‌ మయేర్స్, మార్కస్‌ స్టొనియిస్, అవేశ్‌ ఖాన్‌, మార్క్‌ వుడ్, మాయంక్‌ యాదవ్, మోహ్‌సిన్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్, జయ్‌దేవ్‌ ఉనద్కత్‌, యశ్ ఠాకూర్, రొమారియో షెఫర్డ్‌, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, ప్రేరక్‌ మన్కడ్‌, స్వప్నిల్ సింగ్

6.ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), డేవాల్డ్‌ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, అర్జున్ తెందూల్కర్, హృతిక్‌ షోకీన్, జొఫ్రా ఆర్చర్, మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్, తిలక్ వర్మ, రమణ్‌దీప్‌ సింగ్, టిమ్‌ డేవిడ్, జస్ప్రీత్ బుమ్రా, కామెరూన్ గ్రీన్‌, జే రిచర్డ్‌సన్, కుమార్‌ కార్తికేయ సింగ్, ట్రిస్టన్ స్టబ్స్, పీయూశ్‌ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, దిగ్వేష్ సింగ్, షామ్స్ ములాని, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, నేహాల్ వధేరా, విష్ణు వినోద్

7. పంజాబ్‌: శిఖర్‌ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, జితేశ్‌ శర్మ, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ తైడే, హర్‌ప్రీత్‌ బ్రార్, లియామ్‌ లివింగ్‌స్టోన్, రాజ్‌ అగథ్ భవా, రిషి ధావన్, షారుఖ్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, బల్తేజ్ ధండా, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, రాహుల్‌ చాహర్, సామ్‌ కరన్, సికిందర్‌ రజా, హర్‌ప్రీత్‌ భాటియా, శివమ్‌ సింగ్, విద్వత్‌ కవేరప్ప, మోహిత్‌ రాథీ

8. రాజస్థాన్‌: సంజూ శాంసన్ (కెప్టెన్‌), దేవ్‌దుత్‌ పడిక్కల్, జోస్ బట్లర్, షిమ్రోన్ హెట్‌మయేర్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్‌ పరాగ్, కేసీ కరియప్ప, కుల్‌దీప్‌ సేన్, కుల్దిప్‌ యాదవ్, నవ్‌దీప్‌ సైని, ఓబెడ్ మెకాయ్‌, ప్రసిధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, జో రూట్, డొనొవన్ ఫెరీరా, కేఎం అసిఫ్, అబ్దుల్‌ పీఏ, ఆకాశ్ వశిష్ఠ్‌, కునాల్ రాథోర్, మురుగన్ అశ్విన్

9. బెంగళూరు: డుప్లెసిస్‌ (కెప్టెన్), ఫిన్‌ అలెన్, రజత్‌ పటీదార్, విరాట్ కోహ్లీ, అనుజ్‌ రావత్‌, దినేశ్‌ కార్తిక్, డేవిడ్ విల్లే, గ్లెన్‌ మాక్స్‌వెల్, హర్షల్‌ పటేల్, మహిపాల్ లామ్రోర్, షహబాజ్‌ అహ్మద్, సూయష్ ఎస్ ప్రభుదేశాయ్‌, వనిందు హసరంగ, ఆకాశ్ దీప్, జోష్ హేజిల్‌వుడ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్, మహమ్మద్‌ సిరాజ్, విల్‌ జాక్స్, రీస్‌ టోప్లే, రజన్‌ కుమార్, అవినాశ్ సింగ్, సోను యాదవ్, హిమాన్షు శర్మ, మనోజ్ భండగే

10. హైదరాబాద్‌: అబ్దుల్ సమద్, ఐదెన్ మార్‌క్రమ్, రాహుల్‌ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్‌ కుమార్‌, ఫజల్‌హక్‌ ఫరూఖి, కార్తిక్‌ త్యాగి, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్‌ క్లాసెన్, అదిల్ రషీద్, మయాంక్‌ మార్కండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సన్విర్ సింగ్, ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని