కొత్తగా 435 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో గురువారం కొత్తగా 435 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,30,815కు పెరిగింది. తాజాగా మరో 612 మంది కోలున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,820 మంది కొవిడ్‌ చికిత్స

Published : 19 Aug 2022 03:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురువారం కొత్తగా 435 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,30,815కు పెరిగింది. తాజాగా మరో 612 మంది కోలున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,820 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,590 నమూనాలను పరీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని