పిల్లలతో ప్రయాణమా!

పసి పిల్లలతో బయటికి వెళుతున్నామంటే.. డైపర్లు, దుస్తులు, పాల డబ్బాలు.. ఎంత సరంజామాని సర్దుకొని వెళ్లాలో! ఒక చేతిలో వాళ్లు.. మరో చేతిలో బ్యాగు. డైపర్‌, దుస్తులను మార్చడానికి పక్కన పడుకోబెడదామన్నా వీలుండదు.

Published : 24 Nov 2022 00:46 IST

పసి పిల్లలతో బయటికి వెళుతున్నామంటే.. డైపర్లు, దుస్తులు, పాల డబ్బాలు.. ఎంత సరంజామాని సర్దుకొని వెళ్లాలో! ఒక చేతిలో వాళ్లు.. మరో చేతిలో బ్యాగు. డైపర్‌, దుస్తులను మార్చడానికి పక్కన పడుకోబెడదామన్నా వీలుండదు. ఈ చిక్కులన్నీ తీర్చడానికి వచ్చినవే ఈ ఇన్‌ఫాంట్‌ స్లీపర్‌ బ్యాగులు. వస్తువులను బ్యాగులో చక్కగా సర్దుకోవచ్చు. కావాలనుకుంటే పిల్లలను పడుకోబెట్టే పరుపుగానూ మార్చుకోవచ్చు. బ్యాక్‌ప్యాక్‌, హ్యాండ్‌ బ్యాగ్‌లా చూడటానికీ బాగుంటాయి.. తీసుకెళ్లడమూ తేలికే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్