Weather Report: రాబోయే రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

Published : 22 Apr 2022 19:35 IST

Tags :

మరిన్ని