నా రాజీనామా సిద్ధం.. సీఎం రేవంత్‌ కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: హరీశ్‌రావు

సీఎం రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నానని తెలిపిన భారాస నేత హరీశ్‌రావు.. తన రాజీనామా పత్రాన్ని గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు.

Updated : 26 Apr 2024 13:28 IST

హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు (Harishrao) విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్‌పార్క్‌లోని అమర వీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. బాండు పేపర్లు, సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని.. ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు. 

Tags :

మరిన్ని