Ukraine Crisis: రష్యా వేసిన ఎత్తుకు ఉక్రెయిన్ చిత్తు

ఉక్రెయిన్‌లో కీలక తీర ప్రాంత నగరం మరియుపోల్‌ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా వేసిన ఎత్తుకు ఉక్రెయిన్ చిత్తైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలుత ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా భారీ కాన్వాయ్‌ను తరలించిన రష్యా.. రాజధానిని రక్షించుకుంటే చాలనే ఆత్మరక్షణలోకి ఉక్రెయిన్  సైన్యాన్నినెట్టివేసింది.

Published : 18 May 2022 16:38 IST

Tags :

మరిన్ని