NRI: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. న్యూజెర్సీలో కార్లతో భారీ ర్యాలీ!

అయోధ్యలో శ్రీరాముని మూర్తి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వందలాది రామభక్తులు.. సుమారు 300 కార్లతో భారీ ర్యాలీ తీశారు. శ్రీరాముణ్ని స్మరించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. 

Updated : 14 Jan 2024 14:19 IST

Tags :

మరిన్ని