TSPSC Paper Leakage: పరీక్ష లీక్‌ చేసిన పంతులమ్మ

ఆమె.. పిల్లలకు పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయురాలు. విద్యార్థులు తప్పుచేస్తే సరిద్దిద్దాల్సిన ఆమె తప్పుదారిపట్టింది. తన తమ్ముడికి ఉద్యోగం కోసం పరీక్ష పేపర్‌ను లీక్ చేయించింది. ఆపై అత్యాశతో అంగట్లో ప్రశ్నాపత్రాలు అమ్మకానికి పెట్టి... కటకటాలపాలైంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేయగా... ఇందులో ఉపాధ్యాయురాలు రేణుక కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.

Published : 14 Mar 2023 08:09 IST

Tags :

మరిన్ని