Hyper Aadi: పవన్‌ను తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండి: ఏపీ మంత్రులపై ఆది సెటైర్లు

ఏపీ మంత్రులపై బుల్లితెర నటుడు హైపర్‌ ఆది సెటైర్లు విసిరారు. మంత్రులకు శాఖలు ఎందుకని.. పవన్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండని ఎద్దేవా చేశారు. పవన్‌ ప్రేమకే లోంగుతాడు కానీ, ప్యాకేజ్‌కు కాదని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో ఆది ఈ మేరకు మాట్లాడారు.

Updated : 05 Nov 2023 11:07 IST

ఏపీ మంత్రులపై బుల్లితెర నటుడు హైపర్‌ ఆది సెటైర్లు విసిరారు. మంత్రులకు శాఖలు ఎందుకని.. పవన్‌ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండని ఎద్దేవా చేశారు. పవన్‌ ప్రేమకే లోంగుతాడు కానీ, ప్యాకేజ్‌కు కాదని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో ఆది ఈ మేరకు మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు