Pawan Kalyan: జగన్‌ది ‘డబుల్‌ డి’ ప్రభుత్వం: పవన్‌

జగన్‌ది డబుల్‌ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) విమర్శించారు.

Published : 04 May 2024 17:05 IST

జగన్‌ది డబుల్‌ డి (దాడులు, దోపిడీలు) ప్రభుత్వమని జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) విమర్శించారు. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని