PM Modi: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా మోదీ ఎన్నికల ప్రచారం

అభివృద్ధి, సంక్షేమ నినాదంతో మోదీ సర్కార్ మూడోసారి.. అధికారం అందుకోవాలని పట్టుదలగా ఉంది. గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి వివరాలను ప్రజల ముందు ఉంచుతోంది. రోడ్లు, రైల్వేలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఎల్పీజీ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్, నమామి గంగే, కొవిడ్ సమయంలో అందించిన టీకాల సమాచారాన్ని ప్రజలకు వివరిస్తోంది.

Updated : 25 Mar 2024 12:26 IST

Tags :

మరిన్ని