Metro: నాగోలు నుంచి విమానాశ్రయానికి మెట్రోరైల్

నాగోలు నుంచి విమానాశ్రయానికి మెట్రోరైల్ 

Published : 27 Apr 2024 23:25 IST

హైదరాబాద్ మెట్రోరైల్ ఎయిర్ పోర్టు కారిడార్ లో ముందడుగు పడింది. నాగోలు నుంచి చంద్రాయాణగుట్ట మీదుగా విమానాశ్రయానికి చేరుకునే మెట్రోమార్గాన్ని.... ఆ సంస్థ ఎండీ NVSరెడ్డి పరిశీలించారు. నాగోలు నుంచి 14 కిలోమిటర్ల మార్గాన్ని ఇంజనీర్లతో కలిసి పరిశీలించిన ఆయన స్థలసేకరణ, మెట్రోస్టేషన్ల నిర్మాణం, మూసీనది, ఎల్బీనగర్, బైరామల్ గూడ వద్ద పైవంతెనలతో ఎదురయ్యే సవాళ్లను పరిశీలించారు. జాగ్రత్తగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఎన్వీఎస్ రెడ్డ ఆదేశించారు.  

Tags :

మరిన్ని