Somu Veerraju: రాజకీయ దురుద్దేశంతోనే వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు!: సోము వీర్రాజు

వాలంటీర్‌ వ్యవస్థ.. రాజకీయ దృక్కోణంతో ఏర్పాటు చేసిన వ్యవస్థ అని భాజపా (BJP) జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు (Somu Veerraju) విమర్శించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు రాజ్యాంగబద్ధమైన అంశం కాదని చెప్పారు. వాలంటీర్‌ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 

Published : 11 Jul 2023 13:59 IST

Tags :

మరిన్ని