Idi Sangathi: గద్వాల చేనేత బతుకులు మారాలంటే.. ప్రభుత్వాలు ఏం చేయాలి?

గద్వాల చేనేత వస్త్రాల (Gadwal Handloom)కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఐనా ఆ వృత్తిపైనే.. ఆధారపడి జీవిస్తున్న కార్మికుల జీవితాలు మాత్రం మారడం లేదు. భావితరం సైతం చేనేత వృత్తిలోకి రావడానికి మొగ్గుచూపడం లేదు. దీంతోపాటు ఆరోగ్యబీమా, ఉచిత విద్యుత్, రాయితీ రుణాల్లాంటి డిమాండ్లు అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో గద్వాల చేనేత ఎదుర్కొంటున్న సమస్యలు.. కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కథనం..  

Published : 27 Mar 2023 23:08 IST

Tags :

మరిన్ని