Naravane: వీధి రౌడీల స్థాయికి చైనా ఆర్మీ దిగజారింది: మాజీ చీఫ్ జనరల్ నరవణే

సరిహద్దుల్లో ముళ్ల తీగలు.. మేకులు కొట్టిన కర్రలతో దాడులకు దిగుతూ వీధి రౌడీల స్థాయికి చైనా ఆర్మీ దిగజారిందని భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్  ఎం.ఎం. నరవణే విమర్శించారు. ప్రతి ఏడాది చొరబాట్లకు యత్నిస్తున్న చైనా సైనికులు.. భారత జవాన్ల చేతిలో చావుదెబ్బలు తిని వెళ్తున్నారని అన్నారు. గల్వాన్ ఘర్షణ.. చైనా ఖ్యాతిని అంతర్జాతీయంగా దారుణంగా దెబ్బతీసిందని.. ఆ సమయంలో ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న నరవణే వెల్లడించారు.

Updated : 16 Dec 2022 17:09 IST

Tags :

మరిన్ని