Indian Railway: ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’ ఎలా పనిచేస్తుందంటే..?

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు ‘ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ (Electronic interlocking System)’లో మార్పే కారణమన్న రైల్వే మంత్రి ప్రకటనతో.. ఆ వ్యవస్థ పనితీరుపై సర్వత్రా చర్చ ప్రారంభమైంది.  రైల్వేలో ప్రమాదాల నివారణకు ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’ ఎలా పనిచేస్తుంది. రైల్వేలో ఆ వ్యవస్థ ప్రాముఖ్యత ఏంటనే అంశాలపై సిగ్నలింగ్ ఇంజినీర్ ప్రభురాజ్‌తో ముఖాముఖి.

Updated : 04 Jun 2023 22:00 IST
Tags :

మరిన్ని