Assembly Elections: రెబల్స్‌ను తప్పించేందుకు పార్టీల తిప్పలు

నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనున్న వేళ.. ఎన్నికల బరి నుంచి రెబల్స్‌ను తప్పించేందుకు ప్రధాన రాజకీయపార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఓ వైపు ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తూనే.. రెబల్స్ తలనొప్పి లేకుండా పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్థులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.   

Published : 15 Nov 2023 12:59 IST

Tags :

మరిన్ని