US Education: స్టూడెంట్‌ వీసాపై అమెరికా కొత్త రూల్స్‌

అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు భారత విద్యార్థులు క్యూ కడతారు. ఐతే వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్మెంట్‌ సిస్టమ్‌లో దుర్వినియోగాలు అంతేస్థాయిలో జరుగుతున్నాయి. ఈ విధానాన్ని మార్చాలని విద్యార్థి వీసాల దరఖాస్తులకు యూఎస్‌ ఎంబసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మరి, ఆ కొత్త నిబంధలను ఏంటి?ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులు అమెరికా బాటపట్టాలి అనే విషయాలను.. ప్రముఖ విదేశీ విద్య నిపుణులు జొన్నలగడ్డ వివేకానందమూర్తి మాటల్లో..

Published : 01 Dec 2023 09:21 IST

Tags :

మరిన్ని