Assembly Elections: ఎన్నికలకు ముంగిట.. ఐటీ దాడుల కలకలం!

ఎటు చూసినా కోలాహలంగా మారిన ఎన్నికల వాతావరణంలో.. ఉన్నట్టుండి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఐటీ దాడుల అంశం. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో.. అభ్యర్థులు, కొందరు ముఖ్య నాయకుల నివాసాలు, ఇతరచోట్ల ఐటీశాఖ చేపడుతున్న సోదాలే అందుకు కారణం. మామూలు రోజుల్లో అయితే ఐటీ దాడులు సాధారణాంశమే. కానీ ఎన్నికలకు ముంగిట జరుగుతున్న ఈ పరిణామాల్ని మాత్రం ఎలా చూడాలి? ఇదే విషయం ప్రతిసారి రాజకీయరంగు ఎందుకు పులుముకుంటోంది?

Published : 16 Nov 2023 21:07 IST

Tags :

మరిన్ని