Priyanka Gandhi: కేసీఆర్‌కు సంపదను పోగేసుకోవడం తప్ప అభివృద్ది తెలియదు

కుటుంబసభ్యుల కోసం సంపదను పోగేసుకోవడం తప్ప సీఎం కేసీఆర్‌కు ఎలాంటి ఆలోచన లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన భారాస పాలనకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందన్నారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కాంగ్రెస్‌ని భారీ మెజార్టీతో  గెలిపించాలని ప్రియాంక కోరారు.

Updated : 25 Nov 2023 23:23 IST

Tags :

మరిన్ని