Punjab: రూ.11కే పేదలకు నిత్యావసర వస్తువులు.. ఎక్కడంటే..!

దేశంలో పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుల బతుకు భారంగా మారింది. పగలంతా కష్టపడినా.. తమ అవసరాలు తీర్చుకోలేక కొందరు సతమతం అవుతున్నారు. అలాంటి వారికి సాయం చేసేందుకు.. పంజాబ్ లోని 'లాస్ట్ హోప్' అనే సంస్థ ముందుకొచ్చింది. పేదలకు పదకొండు రూపాయలకే కావాల్సిన వస్తువులు అందిస్తూ ఆదుకుంటోంది. మధ్యాహ్న సమయంలో కడుపు నింపుతోంది.

Published : 15 Jun 2022 19:48 IST

Tags :

మరిన్ని