Botsa: పరీక్షపత్రాల లీక్‌లకు పాల్పడటం నీచమైన పని: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

‘‘పరీక్ష పత్రాల లీక్‌లకు పాల్పడటం నీచమైన పని. విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే అలాంటి వారిని దేవుడు కూడా క్షమించడు’’ అని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అన్నారు. తెలంగాణలో పదో తరగతి (SSC Exams) పేపర్ లీకేజీపై చోటు చేసుకున్న రాజకీయ రగడపై మంత్రి బొత్స స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు.

Published : 06 Apr 2023 15:43 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు