Punjab: బొటానికా నర్సరీ.. 3 ఏళ్లకే రూ.5కోట్ల టర్నోవర్‌

ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేదామె. ఆ పనిలో తనకు కొత్తదనమేమీ కనిపించలేదు. అందుకే సొంతగా వ్యాపారం చేయాలనుకుంది. ఎంతో ఉత్సాహంగా నర్సరీని మొదలుపెట్టింది. కానీ లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఏడాదిపాటు ఎక్కడి పనులక్కడే నిలిచి పోయాయి. ఐనా నిరాశ పడలేదు. పరిస్థితులకు ఎదురీది అవకాశాలు సృష్టించుకుంది.

Published : 20 Dec 2023 12:43 IST

Tags :

మరిన్ని