Russia: భారత్‌కు చమురు సరఫరాలో రష్యా నంబర్‌ 01

వరుసగా రెండో నెల భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా నిలిచింది. నవంబర్‌లో రోజుకు 9,09,403 పీపాల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది.  భారత్ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమురులో ఐదు వంతు వాటా రష్యాదే. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో చౌక ధరకు మాస్కో ముడి చమురు విక్రయిస్తుండటమే అందుకు కారణం.

Published : 11 Dec 2022 16:34 IST

Tags :

మరిన్ని