AP News: సామాన్యులకు అక్కరకు రాని ‘స్పందన’..!

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం మొక్కబడి తంతుగా సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ అధికారుల నుంచి స్పందన కరవయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై అనేక సార్లు కలిసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని.. చివరికి కలెక్టర్ వద్దకు వచ్చినా న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 29 May 2023 20:55 IST

మరిన్ని