Venkaiah Naidu: రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్‌: వెంకయ్యనాయుడు

రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన మహావ్యక్తి ఎన్టీఆర్‌ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. చారిత్రక పురుషుడు నందమూరి తారక రామారావు అన్నారు. బలహీనవర్గాలకు ఎన్టీఆర్‌ చేయూతనిచ్చారని కొనియాడారు. పేద వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. 

Published : 24 Dec 2022 15:14 IST

Tags :

మరిన్ని