TSPSC: ఆన్‌లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు

పోటీ పరీక్షల నిర్వహణలో భారీ మార్పుల దిశగా టీఎస్‌పీఎస్సీ అడుగులేస్తోంది. వేగంగా రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఆన్‌లైన్ విధానం అమలు చేయనుంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా ప్రశ్నల నిధి రూపొందించి.. విడతల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Published : 23 Mar 2023 09:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు