Air India: ఎయిరిండియాకు కొత్త లోగో, డిజైన్‌.. టాటా గ్రూప్‌ మార్పులు

ఎయిరిండియాను (Air India) కొనుగోలు చేసిన టాటాగ్రూప్ (Tata Group) సంస్థ లోగో, విమానాల డిజైన్‌లో మార్పులు చేపట్టింది. మారిన విమానాల డిజైన్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఫ్రాన్స్ లోని వర్క్ షాప్‌లో కొత్త లోగో, డిజైన్‌తో తయారైన ఏ-350విమానం ఫొటోలను ఎక్స్ ఖాతాలో షేర్  చేసింది.  

Updated : 07 Oct 2023 15:29 IST

Tags :

మరిన్ని