TDP Mahanadu: బస్సులు ఆపినా..‘మహానాడు’కు బుల్లెట్‌పై వస్తాం..!: తెదేపా మహిళా కార్యకర్తలు

మహానాడు (Mahanadu)కు తెలుగుదేశం (TDP) అభిమానులు సొంత వాహనాలపై పెద్దఎత్తున రాజమహేంద్రవరం తరలివచ్చారు. విజయవాడకు చెందిన కొందరు మహిళలు బుల్లెట్‌పై మహానాడుకు చేరుకున్నారు. అంచనాలకు మించి కార్యకర్తలు, అభిమానులు మహానాడుకు వస్తుండటంతో ప్రభుత్వం ఓర్వలేక అడ్డంకులు సృష్టిస్తోందని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలతో కార్యకర్తల్లో మరింత ఉత్సాహం పెరిగిందని, అందుకే భారీఎత్తున మహానాడుకు వస్తున్నారని అన్నారు.

Updated : 28 May 2023 16:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు