నెయ్‌మార్‌ విమానం అంత ఖరీదా!

తాజావార్తలు


నెయ్‌మార్‌ విమానం అంత ఖరీదా!
రియో డి జెనిరియో: తన ఆటతీరుతో అభిమానులను సొంతం చేసుకున్న బ్రెజిల్‌ పుట్‌బాల్‌ క్రీడాకారుడు నెయ్‌మార్‌. తాజాగా ఇతను ఓ విమానాన్ని కొనుగోలు చేశాడట. దాని విలువ అక్షరాలా 9.1 మిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.61 కోట్లు.

సెస్నా 680 అనే పిలిచే ఈ బిజినెస్‌ జెట్‌లో సుమారు 12మంది ప్రయాణించవచ్చు. నెయ్‌మార్‌ పన్ను ఎగవేతకు పాల్పడ్డాడంటూ గత ఫిబ్రవరిలో బ్రెజిలియన్‌ ఫెడరల్‌ జస్టిస్‌ అతని బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు జరగకుండా దిగ్బంధించిన సంగతి తెలిసిందే.

FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.