Turkey: భూకంపంతో తుర్కియే, సిరియా విలవిల

ప్రకృతి ప్రకోపానికి తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాలు అల్లకల్లోలమయ్యాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం (Earthquake) పెను విలయం సృష్టించింది. భూకంప తీవ్రతకు వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికిపైగా మరణించారు.

Updated : 06 Feb 2023 18:05 IST
1/35
. .
2/35
3/35
4/35
5/35
6/35
. .
7/35
8/35
9/35
10/35
11/35
12/35
13/35
14/35
. .
15/35
16/35
17/35
18/35
19/35
20/35
21/35
22/35
23/35
.. ..
24/35
25/35
26/35
27/35
. .
28/35
29/35
30/35
31/35
32/35
33/35
34/35
35/35

మరిన్ని