close

జాతీయ- అంతర్జాతీయ

రాజ్యసభకు మన్మోహన్‌ ఎన్నిక లాంఛనమే

జైపుర్‌: రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో తమ అభ్యర్ధిని పోటీకి నిలుపరాదని భాజపా అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసిన మన్మోహన్‌ సింగ్‌ ఎన్నిక లాంఛనం కానుంది. భాజపా సభ్యుడు మదన్‌లాల్‌ సైనీ మృతితో రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు