సోషల్‌ లుక్‌: సాగరకన్య హంగామా.. రష్మిక స్కెచ్‌ - celebrities social media accounts round up
close
Published : 07/10/2020 02:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: సాగరకన్య హంగామా.. రష్మిక స్కెచ్‌

* తన భర్త స్వయంగా రుచికరమైన పిజ్జా చేశారని నటి సమీరా రెడ్డి అన్నారు. ఆయన పిజ్జా చేస్తుండగా తీసిన వీడియోను షేర్‌ చేశారు. తయారీ విధానం కూడా వివరించారు.

* నటి శిల్పా శెట్టి షూటింగ్‌ లైఫ్‌ను ఆరంభించారు. తొలి రోజు సెట్‌లో తీసిన వీడియో షేర్‌ చేశారు. కరోనా నేపథ్యంలో శానిటైజేషన్‌ ఎంతో ముఖ్యమని వివరించారు.

* కథానాయిక రష్మిక తన స్కెచ్‌ వేసిన ఓ కుర్రాడిని చూసి ఆశ్చర్యపోయారు. వీడియోను షేర్‌ చేస్తూ.. ‘అద్భుతం’ అని కామెంట్‌ చేశారు.

* కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ తన 14వ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రీ వర్క్‌ మొదలు పెట్టామంటూ ఫొటో షేర్‌ చేశారు. దేవాకట్ట అద్భుతంగా రాశారని, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నామని అన్నారు.













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని