టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ - delhi capitals won the toss and elected to bowl
close
Published : 02/05/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మరికాసేపట్లో తమ ఎనిమిదో మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన దిల్లీ కెప్టెన్‌ రిషభ్ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, దిల్లీ ఇప్పటికే ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. పంజాబ్‌ మూడు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని ఇరు జట్లూ పట్టుదలతో తలపడనున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని