Crime News: చిట్టత్తూరు అడవుల్లో దంపతుల మృతదేహాలు లభ్యం - telugu-news-two dead bodies found in chittoor district
close
Updated : 02/08/2021 06:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: చిట్టత్తూరు అడవుల్లో దంపతుల మృతదేహాలు లభ్యం

రామచంద్రాపురం: చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టత్తూరులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజుల క్రితం హత్యకు గురైన దంపతులుగా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం తమిళనాడు తిరుత్తణి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు అయింది. తిరుత్తణిలో చంపి మృతదేహాలను చిట్టత్తూరు అడవుల్లో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను తమిళనాడుకు చెందిన సంజీవరెడ్డి (60), మాల (60)గా తమిళనాడు పోలీసులు గుర్తించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని