తేజ‌స్వి ప్ర‌శ్న‌.. మీనా విషెస్‌.. సుర‌భి పాట‌ - social look
close
Published : 15/05/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తేజ‌స్వి ప్ర‌శ్న‌.. మీనా విషెస్‌.. సుర‌భి పాట‌

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: నేన‌వ‌రిని? అంటోంది న‌టి తేజ‌స్వి మ‌దివాడ‌. ఇన్‌స్టా వేదిక‌గా  ఓ ఫొటోని పంచుకుంటూ ఈ వ్యాఖ్య‌ని జోడించింది.

* సైబ‌రాబాద్ పోలీసు శాఖ అందుబాటులో ఉంచిన  ప్లాస్మా హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌ను షేర్ చేయండి అంటూ సంబంధిత వివరాలున్న ఫొటోని ఇన్‌స్టాలో ఉంచారు రేణు దేశాయ్‌.

* జీవీ ప్ర‌కాశ్ కుమార్‌, సుర‌భి జంట‌గా త‌మిళంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది.  బెనార‌స్‌లో ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రిపై ఓ పాటని చిత్రీక‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంది సుర‌భి.

* బ్లాక్ దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిచ్చి ఆక‌ట్టుకుంటోంది వ్యాఖ్యాత విష్ణుప్రియ‌.

* ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా రంజాన్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు ప్ర‌ముఖ న‌టి మీనా. పండ‌గ వాతావ‌ర‌ణం ఉట్టిప‌డే వ‌స్త్రాల్లో క‌నిపించి ఆకట్టుకుంటున్నారు.
 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని