Srikalahasteeswara temple: శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

తాజా వార్తలు

Published : 26/08/2021 01:21 IST

Srikalahasteeswara temple: శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఆశీర్వచనం చేసే ప్రదేశంలో రూ. 1.10 లక్షలు లభ్యమవడంతో భద్రతా సిబ్బంది ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఆలయంలో పొరుగు సేవల ఉద్యోగి యోగేంద్ర బాబు నగదు దాస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని